: సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. పలువురు మంత్రులు సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, రాష్ట్ర విభజన ప్రకటనపై చర్చిస్తున్నారు. అంతేగాకుండా, భవిష్యత్ పరిణామాలపైనా వారు కిరణ్ తో మాట్లాడనున్నారు.