: హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉంటుంది: దిగ్విజయ్


హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. 'హైదరాబాదు ఉమ్మడి రాజధాని' అంశంపై తప్పుగా అర్ధం చేసుకోవద్దని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ భోపాల్లో మీడియాతో అన్నారు.

  • Loading...

More Telugu News