: ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే సురేశ్ వాహనంపై రాళ్లదాడి.. గాయాలు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్ వాహనంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. త్రిపురాంతకం మండలం, మిట్టపాలెం పంచాయతీ ఎన్నిక సందర్భంగా జరిగిన ఈ దాడిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సహాయకుడికి గాయాలయ్యాయి.