: టీఆర్ఎస్ విలీనం కోసం వేచి చూస్తున్నాం: దిగ్విజయ్


'తెలంగాణపై ఓ పనయిపోయింది. ఇక టీఆర్ఎస్ విలీనమే తరువాయి' అని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంపై లాంఛనంగా ప్రకటన చేసిన అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబిచ్చారు. కాగా, తెలంగాణ ఇస్తే విలీనం గురించి ఆలోచిస్తామని గతంలో టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News