: తెలంగాణకు యూపీఏ ఏకగ్రీవ ఆమోదం


తెలంగాణ రాష్ట్రానికి యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఐదు భాగస్వామ్య పార్టీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా బయట కాస్త విముఖత వ్యక్తం చేసినట్టు కనిపించినా, భేటీలో మాత్రం ప్రత్యేకరాష్ట్రానికే మొగ్గు చూపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News