: తెలంగాణ ఏర్పాటుపై బీబీసీ ప్రత్యేక కథనం


ప్రత్యేక తెలంగాణపై అంతర్జాతీయ ఛానళ్లు, వెబ్ సైట్లు సైతం దృష్టి సారించాయి. తెలంగాణ ఏర్పాటుపై బీబీసీ ఛానల్ ఈరోజు ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ త్వరలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడనుందని వెబ్ సైట్ తన కథనంలో తెలిపింది. అయితే, చివరి నిర్ణయం భారత పార్లమెంటు ఆధీనంలో ఉందని పేర్కొంది. ఆ రాష్ట్ర(ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ కూడా తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుందన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఉటంకించింది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోనుందని వివరించింది.

  • Loading...

More Telugu News