: సచివాలయంలో మంత్రులతో సీఎం భేటీ


పేలుళ్ల ఘటన, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మొత్తం ఇరవై మంది మంత్రులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్నవిధానం, క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలు.. ఇంకా పలు అంశాలపై మంత్రి వర్గంతో సీఎం చర్చిస్తున్నారు. 

  • Loading...

More Telugu News