: బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మేనమామ


అబిడ్స్ లోని ఓ కార్పొరేట్ స్కూల్ నుంచి ఓ బాలుడిని ఆటోలో అతని మేనమామ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. విషయం పసిగట్టిన ఆ స్కూల్ వాచ్ మన్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో, అప్రమత్తమయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆ బాలుడిని రక్షించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News