: 'రాయల తెలంగాణ' నిజం కాదు: పాల్వాయి


'రాయల తెలంగాణ' ఏర్పాటు చేస్తున్నారంటూ వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఒక సమస్యను పరిష్కరించే సమయంలో కొత్త సమస్యను తీసుకురావద్దని సూచించారు. మర్రి శశిధర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను ఢిల్లీలో కలుసుకున్న అనంతరం పాల్వాయి మీడియాతో మాట్లాడారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే తాము అంగీకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News