: ఎంపీ సాయిప్రతాప్ నివాసం ముట్టడి


కడపలో ఎంపీ సాయిప్రతాప్ నివాసాన్ని సమైక్యాంధ్ర జేఏసీ ముట్టడించింది. విద్యార్థి జేఏసీ కన్వీనర్ రవిశంకర్ రెడ్డి, ఏపీఎన్జీవో నేత శివారెడ్డి నేతృత్వంలో ఈ ఉదయం ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థులు ఎంపీ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సాయిప్రతాప్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News