: మంత్రి గల్లా అరుణకు 'దేశం' ఝలక్


తెలుగుదేశం ధాటికి నిరాశ చెందిన మంత్రుల జాబితాలో గల్లా అరుణకుమారి కూడా చేరారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు చేదు గుళిక తప్పలేదు. ఈ నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలను తెలుగుదేశం మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News