: ఆగస్టు 1న టీ-జాక్ ధర్నా ఉంటుంది: కోదండరాం


ఆగస్టు 1 న టీజేఏసీ తలపెట్టిన ధర్నా తప్పకుండా ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యచరణ కమిటీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆంధ్రా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News