: టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కుమారుడి ఓటమి


రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కుమారుడు సర్పంచి అభ్యర్ధిగా పరాజయం పాలయ్యాడు. బల్వంతాపురా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సుద్దాల గౌతమ్ 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

  • Loading...

More Telugu News