: అధికారి నుంచి 1.35 లక్షలు లాక్కెళ్లిన దుండగులు


తూర్పుగోదావరి జిల్లా కొత్తమూలపేట పంచాయతీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జోన్-1 అధికారి నుంచి లక్షా 35 వేల రూపాయల నగదును దుండగులు లాక్కెళ్లారు. దీంతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. నగదును ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెచ్చారంటూ కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News