: ఆగస్టు 1లేదా 2 న సీడబ్ల్యూసీ సమావేశం


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఆగస్టు 1 లేదా 2 న జరిగే అవకాశముందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చివరి నిర్ణయం తీసుకునే దిశగా సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. అయితే, ఈ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణపై ప్రకటన ఉంటుందని ఆ ప్రాంత నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీమాంధ్ర నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News