: జింబాబ్వేతో నాలుగో వన్డే ఆగస్టు 1కి వాయిదా


జింబాబ్వేతో ఈనెల 31న టీమిండియా ఆడాల్సిన నాలుగో వన్డే ఆగస్టు 1కి వాయిదా పడింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నందున జింబాబ్వే క్రికెట్ సంఘం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు నిర్ధారించాయి. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News