: చైనాలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి


చైనాలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది వృద్ధులు మృతి చెందారు. ఈశాన్య చైనాలో హైలాంగ్ జియాంగ్ రాష్ట్రంలోని హైలూంగ్ నగరంలోని లియన్ హే సీనియర్ నర్సింగ్ హోం ఇన్ పేషెంట్ వార్డులో అర్థరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఆసుపత్రిలో 32 మంది వృద్ధులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సంపాదన లేని వయసు మళ్లిన వారికోసం ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News