: మహిళపై ఆరుగురి సామూహిక అత్యాచారం


మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా, మురద్ నగర్ లో 32 ఏళ్ల మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో.. ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నలుగురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News