: మళ్లీ వర్షసూచన


బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్ తీరం వద్ద మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీవర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అలాగే, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News