: ఎంపీ హర్షకుమార్ తనయుడి లవ్ మ్యారేజి


తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయుడు సుందర్ ఓ మార్వాడీ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇరువైపుల కుటుంబాల వారు అభ్యంతరం చెప్పడంతో ఆ యువకుడు విశాఖపట్నంలో నేడు తన ప్రేయసిని పెళ్ళాడాడు. అమ్మాయి కుటుంబీకులది రాజమండ్రి . కాగా, వీరి ప్రేమ వ్యవహారం కారణంగా రెండు కుటుంబాలు ఇంతకుముందు ఘర్షణ పడ్డాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News