: బాధితుల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు


వరుస పేలుళ్ల బాధితుల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను  కూడా ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకోవాలనుకునే వారు 040-23235642, 040-27854771  నంబర్లను సంప్రందించాలి.  

  • Loading...

More Telugu News