: కన్నతల్లినే నరికిన కిరాతకుడు
సమాజంలో నానాటికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా జలదంకి లో ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కన్నతల్లిపైనే గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.