: చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ వర్గీయులు
చిత్తూరు జిల్లా పుదిపట్లలో కాంగ్రెస్ వర్గీయులు కొందరు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసారు. ఈ ఘటనలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.