: కారులోని 20 లక్షలు మాయం


నల్గొండ జిల్లా మిర్యాలగూడ బంగారిగడ్డలో కారులో ఉంచిన 20 లక్షల రూపాయలను దొంగలు తస్కరించారు. దీనిపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News