: భారత్ స్పిన్ తిరుగుతోంది!


బలహీన జింబాబ్వేతో తొలి వన్డేలో భారత్ స్పిన్నర్లు రాణిస్తున్నారు. హరారేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జింబాబ్వే 34 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 2 వికెట్లు తీయగా, పార్ట్ టైమ్ స్పిన్నర్ సురేశ్ రైనా ఓ వికెట్ సాధించాడు. కాగా, జింబాబ్వే ఓపెనర్ సికిందర్ రజా (51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News