: పేలుడు ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
వరుస పేలుళ్ల సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మొత్తం ఐదుగురు రోడ్డు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో వారిలో ముగ్గురు చనిపోయారు. మిగతా ఇద్దరూ గాయపడ్డారు.