: సైకిలే నెంబర్ వన్


తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ దూకుడు ముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ తేలిపోయాయి. మొత్తం 6566 పంచాయతీలకు నేడు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు తెలుగుదేశం 9 జిల్లాల్లో సత్తా చాటింది. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టీడీపీ మద్దతుదారులే ఎక్కువమంది సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ విజయనగరం, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తన మద్దతుదారులను గెలిపించుకోగలిగింది.

పార్టీలు మద్దతు పలికిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం స్థానాలు : 6566
కాంగ్రెస్ : 1364
టీడీపీ : 1489
వైఎస్సార్సీపీ : 989
టీఆర్ఎస్ : 333
వామపక్షాలు :43
ఇతరులు : 815

ప్రకటించవలసిన స్థానాలు : 1533

  • Loading...

More Telugu News