: కాంగ్రెస్ 'సెంచరీ'!
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు జిల్లాల్లో 'సెంచరీ' నమోదు చేసింది! విజయనగరం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కదాంట్లో వందకుపైగా పంచాయతీలను కైవసం చేసుకుంది. విజయనగరంలో 117 మంది మద్దతుదారులను గెలిపించుకున్న కాంగ్రెస్.. కర్నూలు జిల్లాలో 112, మహబూబ్ నగర్ జిల్లాలో 127 పంచాయతీలను చేజిక్కించుకోవడం విశేషం.