: టిఫిన్ బాక్సులో బాంబు పెట్టినట్టు అనుమానం?


ఉగ్రవాదులు బాంబులను టిఫిన్ బాక్సుల్లో పెట్టి వాటిని సైకిళ్లకు అమర్చినట్టు నిఘా వర్గాలంటున్నాయి. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రిస్తున్నారు.

  • Loading...

More Telugu News