: జంటగా పట్టుబడ్డ లంచావతారాలు


ముషీరాబాద్ సర్కిల్ డీసీటీవో, సీనియర్ అసిస్టెంట్ లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారుల చేతికి చిక్కారు. డీసీటీవో పద్మావతి, సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ లు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

  • Loading...

More Telugu News