: సైబరాబాద్ పరిధిలో మందుబాబులకు నిరాశ!


పంచాయతీ తొలి దశ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలు నిషేధిస్తున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈ నెల 21 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకూ సైబరాబాద్ పరిధిలోని 11 మండలాల్లో నిషేధం అమలులో ఉంటుంది.

  • Loading...

More Telugu News