: సిక్కోలులో తళుక్కుమన్న తమన్నా


మిల్కీ బ్యూటీ తమన్నా నేడు శ్రీకాకుళంలో సందడి చేసింది. పట్టణంలోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తమన్నా విచ్చేసింది. లాంఛనంగా షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం తమన్నా పలు కొత్త నగల మోడళ్ళను ప్రదర్శించింది. ఈ అందాలతారను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News