: నాగ్ పూర్ లో దెబ్బతిన్న ట్రాక్.. పలు రైళ్లు ఆలస్యం 20-07-2013 Sat 10:31 | భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో, రాష్ట్రానికి రావలసిన ఏపీ ఎక్స్ ప్రెస్, సంపర్క్ క్రాంతి, పాట్నా ఎక్స్ ప్రెస్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి.