: మద్యం పంపిణీ చేస్తూ బుక్కయిపోయిన సర్పంచి అభ్యర్ధి


ఎన్నికలన్నాక మందు సీసాలు పంచకపోతే పని జరుగుతుందా..! అందుకే ఆ సర్పంచి అభ్యర్థి మద్యం పంపిణీకి తెరలేపాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల చేత చిక్కాడు. కడప జిల్లా చంకరాయి పేట మండలం గంగారపువాండ్లపల్లెలో జరిగిందీ సంఘటన. నేడు వైఎస్సార్సీపీ సర్పంచి అభ్యర్థి విజయానందరెడ్డి మద్యం సీసాలు పంపిణీ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News