: ధర్మానపై విచారణ వాయిదా


మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ దాఖలు చేసిన మెమోపై విచారణ ఆగస్టు 13కు వాయిదాపడింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాలను విచారణకు స్వీకరించాలంటూ కొన్నిరోజుల కిందట సీబీఐ న్యాయస్థానంలో ఈ మెమో దాఖలైంది.

  • Loading...

More Telugu News