: 'వాటాలు అమ్మకం' వార్తలను ఖండించిన టీవీ9


ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ టీవీ9 లోని మేజర్ షేర్లను సన్ టీవీ నెట్ వర్క్ కొనుగోలు చేయనుందని ఓ పత్రికతోపాటు పలు ఛానళ్ళలో వెల్లువెత్తిన కథనాలను టీవీ9 ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆ సంస్థ తెలిపింది. అటు సన్ నెట్ వర్క్ కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించిందని టీవీ9 వెల్లడించింది. కొన్నిరోజుల కిందట ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన 'వాటాల అమ్మకం' కథనానికి టీవీ9 తాజాగా వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News