: గుంటూరు జిల్లాలో రూ.2.35 కోట్లు స్వాధీనం


పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో రోజూ లక్షల రూపాయలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు జరిపిన తనిఖీల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో 2 కోట్ల 35 లక్షల భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును నంద్యాల నుంచి గుంటూరు తీసుకువెళుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News