: నక్సలిజం పుట్టిల్లు సీమాంధ్రే: గుత్తా సుఖేందర్ రెడ్డి


నక్సలిజానికి పుట్టిల్లు సీమాంధ్రేనని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఈ దిశగా అధిష్ఠానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, సీఎం ఢిల్లీ కోర్ కమిటీ భేటీలో చెప్పడం దుర్మార్గమని గుత్తా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News