: ప్రతిపక్షాలు బాధ్యతతో కూడిన చర్చను చేపట్టాలి: ప్రధాని మన్మోహన్


పార్లమెంటు సమావేశాలు ఫలవంతంగా, నిర్మాణాత్మకంగా సాగుతాయన్న ఆశాభావాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఈ సమావేశాల్లో బాధ్యతతో కూడిన సంభాషణలు, చర్చను చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేస్తారు.

ఈ సందర్భంగా ప్రధాని, 
న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. జాతి ప్రజలు ఫలవంతమైన సమావేశాలను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు దేశ ఆర్ధిక విధానాన్ని తెలియజేస్తాయి కనుక విశ్వాసంతో కూడిన విధంగా సభ్యుల ప్రవర్తన ఉండాలన్నారు
 

  • Loading...

More Telugu News