: మార్చి 2న చలో హైదరాబాద్: ఏపీ ఎన్జీఓ సంఘం


ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మార్చి 2వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు.

10వ పీఆర్సీని నియమించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని, కొత్త పింఛను విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర మహిళా ఉద్యోగులకు లాగే రెండేళ్ల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని ఎన్జీఓ సంఘం నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News