: పోలీసు సంస్కరణలు ఎందుకు అమలు చేయరు?: రాష్ట్రానికి సుప్రీం సమన్లు
పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని ఎప్పుడో ఆదేశించినా, లక్ష్యపెట్టని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నేడు సమన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సమన్లు జారీ చేస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.