: మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి మృతి


మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సరోజినీ పుల్లారెడ్డి మరణించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజినీ హైదరాబాదు, బోయన్ పల్లిలోని తన నివాసంలో ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు. హైదరాబాదు నగరానికి తొలి మహిళా మేయరుగా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News