: శ్రీవారి ఖజానాకు మరో 123 కిలోల బంగారం


తిరుమల వెంకటేశ్వరుడికి భక్తులు భారీగా బంగారు కానుకలు సమర్పించుకుంటున్నారు. ఒక్క జూన్ నెలలోనే భక్తులు స్వామివారికి 123 కిలోల బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇప్పటికి శ్రీవారి వద్ద పదకొండు టన్నుల బంగారం ఉండగా, వాటిలో కళ్లు జిగేల్మనే ఆభరణాలూ ఉన్నాయి. వాటి విలువ 32వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News