హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో నేటి బంగారం, వెండి ధరలు ఒకసారి చూస్తే... 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,940గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,000 పలికింది. ఇక వెండి కిలో విలువ రూ. 42వేలు ఉంది.