: ఐఐటీలో కొత్త నిబంధనపై బాబు ధ్వజం


ఐఐటీలో కొత్త నిబంధన కారణంగా రాష్ట్ర విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ నిబంధనను సమీక్షించి సవరించాలంటూ ఆయన నేడు జేఈఈ, సీబీఎస్ఈ విభాగాలకు ఓ లేఖ రాశారు.

  • Loading...

More Telugu News