: 9 రోజుల నిర్బంధం.. భార్య వంటిపై 100 బ్లేడు కోతలు
ఓ ఉన్మాది.. తనతో విడిపోయి వేరుగా ఉంటోందన్న కసితో భార్య(21)ను అపహరించి ఆమెను చిత్రవధకు గురిచేశాడు. 9 రోజుల పాటు నిర్బంధించి ఆమె వంటిపై రేజర్ బ్లేడ్ తో 100 చోట్ల కోతలు పెట్టాడు. గాయాల బాధతో విలవిల్లాడిపోయిన ఆమె ఎట్టకేలకు ఉన్మాది బారి నుంచి తప్పించుకుని ముంబైలోని ములుంద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.