: విభజిస్తే విజయవాడే రాజధాని: మంత్రి పార్థసారథి


ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే విజయవాడను రాజధానిగా చేయాలంటున్నారు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి. సీమాంధ్రకు రాజధానిగా ఎంపిక చేయడానికి అన్ని అర్హతలు విజయవాడకు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు విజయవాడ స్వంతమని చెప్పుకొచ్చారు. సాగునీటి విషయంలో ఇక్కడి రైతుల్లో అనిశ్చితి నెలకొని ఉందని.. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News