: చిదంబరం లేకుండానే తెలంగాణపై చర్చ
కేంద్ర ఆర్ధిక మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు చిదంబరం లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. చిదంబరం ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ అంశంపై చిదంబరానికి అవగాహన ఉందన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రక్రియ ఆరంభమైందంటూ.. డిసెంబర్ 9 ప్రకటన చేసినది ఆయనే కావడం గమనార్హం.