: ప్రజాస్వామ్య పద్దతిలో సీమాంధ్ర బంద్


సమైక్యాంధ్ర బంద్ ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో జరుగుతోంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్వచ్ఛందంగా వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు విధులు బహిష్కరించి బంద్ లో పాల్గొన్నారు. ర్యాలీలు, నినాదాలతో కూడళ్లను హోరెత్తించారు. అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా బంద్ ను పాటిస్తున్నారు.

  • Loading...

More Telugu News