: ఏపీ ఎన్జీవోలూ.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు: టీఎన్జీవో సంఘం


తాము శాంతియుతంగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నామని, తమను రెచ్చగొట్టవద్దని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ ప్రకటిస్తే మెరుపుసమ్మెకు దిగుతామని ఏపీఎన్జీవోలు ప్రకటించిన నేపథ్యంలో టీఎన్జీవోలు స్పందించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. ఆరునూరైనా తాము తెలంగాణ సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News